Sunday, 13 September 2026 07:46:49 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రాయలసీమ ప్రాజెక్టుల పరిరక్షణ కమిటీ కోఆర్డినేటర్ గా సిబ్యాల విజయభాస్కర్

అదనపు బాధ్యతలు మరింత ఉత్సాహంతో పని చేస్తా సిబ్యాల విజయభాస్కర్

Date : 29 June 2026 11:49 PM Views : 252

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూన్ 29 : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మరియు రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యునిగా రాయచోటి పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసి సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ కి రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన రాస్కో ఫోర్ట్ కమిటీ కోఆర్డినేటర్ గా నియతులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలను అప్పగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి. అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు పి.వి మిథున్ రెడ్డి గారికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాయలసీమకు సాగునీటి హక్కులు,లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధన,పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి,ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం అవుతానని తెలిపారు.పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ,అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహించి రాయలసీమ ప్రయోజనాల సాధనకు కృషి చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తిరగడానికి శక్తి గురించి పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాయలసీమ అభివృద్ధి కోసం పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషిస్తానని సిబ్యాల విజయభాస్కర్ ఆయన స్పష్టం చేశారు.తనకు సహా,సహకారాలు అందిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియచేశారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :