Sunday, 13 September 2026 04:41:48 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

జగనన్న లేఅవుట్ పేరుతో ప్రభుత్వ భూమి వృధా - టిడిపి నాయకుల విమర్శ

Date : 28 December 2025 11:40 AM Views : 214

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 27 : తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లి పంచాయతీ లోని నిరుపేదలకు అప్పటి వైకాపా ప్రభుత్వం జగనన్న లేఔట్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు సుమారు రూ 14 లక్షలు 1.50 ఎకరాల భూమి కొని కేటాయించారు. అప్పట్లో ఆ స్థలం పక్కనే స్మశానం తో పాటు చెరువుకు దగ్గరగా ఉండి చౌడు భూమి తో పాటు ఊటు పట్టడం తో నివాసాలకు యోగ్యంగా లేకపోవడంతో నిరుపేద లబ్ధిదారులు ఆ స్థలాన్ని తీసుకోకపోవడంతో అధికారులు మిన్నకుండిపోయారు. జగనన్న లేఔట్ పేరుతో లక్షల రూపాయలతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావడంపై మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, పార్లమెంట్ రైతు సంఘం నాయకుడు వెంకట్ రెడ్డిలు విమర్శించారు. ఈ విషయమై వారు విలేకరులతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో జగనన్న లేఔట్ పేరుతో ఎందుకు పనికిరాని ప్రైవేట్ భూమిని కొని నిరుపేదలను మోసం చేసిందని దుయ్యబట్టారు. నిరుపయోగంగా ఉన్న ఈ భూమిని కోసువారిపల్లి ప్రజలకు స్మశాన వాటిక ఏర్పాటుకు కేటాయించడానికి ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: