Wednesday, 29 July 2026 10:09:24 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పి4 (P4) కమ్యూనిటీ అడాప్షన్ కార్యక్రమం

Date : 01 April 2026 12:50 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సమీపంలోని నిమ్మనపల్లె రోడ్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పి4 (P4) కమ్యూనిటీ అడాప్షన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వం ఇంజినీరింగ్ కాలేజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. ఆర్. వసంత్ సెల్వకుమార్ గారు విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. ఇందులో పెన్నులు, పెన్సిల్స్, నోట్‌బుక్స్, షార్పనర్లు వంటి విద్యా అవసరాల వస్తువులు అందజేశారు. విద్యార్థుల చదువులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు, వారికి నిరంతరం స్టేషనరీ సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను డా. వసంత్ సెల్వకుమార్ గారు దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్ యంగ్ ప్రొఫెషనల్ కేదార్ గౌరవ్, సిబ్బంది జె. నందిని, శ్రీవాణి, యస్వంత్, లోహిత పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు సహకారం అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. సాలమ్మ, మరియు విద్యార్థులు వారి తల్లితండ్రులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ డా. వసంత్ సెల్వకుమార్ గారికి మరియు పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: