Saturday, 12 September 2026 04:43:09 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి ప్రకృతి సేద్యానికి నాంది - ఏ.ఓ. రమణ కుమార్

Date : 24 April 2026 10:37 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : రైతులు ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించడానికి సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకుని ప్రకృతి వ్యవసాయానికి నాంది పలకాలని ఏవో రమణ కుమార్ సూచించారు. శుక్రవారం తంబళ్లపల్లె వ్యవసాయ క్షేత్రంలో మండలంలోని గ్రామ వ్యవసాయ అధికారులు, ఏపీ ఎన్ ఎస్ సి సిబ్బందికి విత్తన గుళికలు (బంతులు) తయారీ విధానం పై జిల్లా ట్రైనర్ చిరంజీవి ప్రత్యక్షంగా తయారు చేసి అవగాహన కల్పించారు. సేంద్రియ విత్తన శుద్ధి ద్వారా పంట నాశించే పురుగులు, తెగుళ్లు, కీటకాలు, సిలింద్రాల నిర్మూలన తో పాటు ఆరు మాసాల వరకు విత్తనం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. మొలక శాతం పెరిగి వ్యాధులనుండి రక్షింపబడి దిగుబడి పెంచడంతో పాటు జీవన ఎరువులతో అధిక దిగుబడి సాధించవచ్చు అని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏఈవోలు సురేష్, సుప్రియ,రెడ్డి శేఖర్, సుధాకర్, సురేంద్ర, తరుణ్, నవ్య శ్రీ, రత్నమాలిక, శిరీష, వనిత, విద్యాసాగర్, శ్యామల, ఏపీ ఎన్ ఎస్ సి ప్రతినిధులు రఘునాథ్, రాజు సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :