Saturday, 12 September 2026 04:41:48 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఆలయ పునః ప్రతిష్ట లో కుంబాభిషేకం లో పాల్గొన్న శ్రీరాం చినబాబు

Date : 23 April 2026 11:15 PM Views : 267

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి- ఏప్రిల్ 23 : మదనపల్లి పట్టణం SBI కాలనీ గొల్లపల్లి నందు దేవస్థాన కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు శ్రీ మహమ్మారెమ్మ తల్లి దేవస్థానం ఆలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబూ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం లో , దేవస్థానం అధ్యక్షులు బొమ్మాడి రామకృష్ణ, సెక్రటరీ గంగసాని మస్తాన్ రెడ్డి, ట్రెజరర్ భవాని శ్రీను, వైస్ ప్రెసిడెంట్ కొండపల్లి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ s.మాధవ్ రెడ్డి, కో- ట్రెజరర్ వెంకటరమణ, ఆలయ ట్రస్టీలు వెంకటేశ్వర రెడ్డి, శ్రీరామ్ సహదేవ నాయుడు, వెంకట్రాయుడు మరియు జేసీ రెడ్డప్ప,మల్లి , తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, ప్రభు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: