నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట - నవంబర్ 14 : అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట వైసీపీ ఎంపీపీ లక్ష్మీనరసమ్మ పై సొంత పార్టీ ఎంపీటీసీలే అవిశ్వాస తీర్మానం పెట్టడం తో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జరగడం తో 11మంది ఎంపీటీసీ సబ్యులకు గాను పది మంది ఎంపీటీసీ లు ఎంపీపీ కి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అవిశ్వాసం నెగ్గి ఎంపీపీ లక్ష్మీనరసమ్మ ను పదవీచుతురాలిని ఎంపీటీసీ లు
Admin
Namitha News