Tuesday, 15 September 2026 08:54:30 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

సిజెఎఫ్ఎస్ భూములకు పట్టాలు ఇవ్వాలని జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ

Date : 08 April 2026 06:49 PM Views : 247

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 08 : సిజెఎఫ్ఎస్ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలంటూ ఆత్మకూరు నియోజకవర్గం జనసేన ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరులో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఆత్మకూరు ఆర్డీవో బి.పావని కి వినతిపత్రం అందించారు.. అనంతరం నలిశెట్టి. శ్రీధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధిష్టానం పిలుపుమేరాకు సిజెఎఫ్ఎస్ భూములను కోల్పోయిన రైతులకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం అందించామని అన్నారు. సిజెఎఫ్ఎస్ భూములకు గతంలో కూటమి ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయగా ఆ తర్వాత వచ్చిన వైయస్ఆర్ సీపీ పార్టీ ఆ ప్రతిపాదనను తుంగలో తొక్కి సిజెఎఫ్ఎస్ పొలాల రైతులను ఇబ్బంది గురిచేసిందని అందుకోసమే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 60,505 రైతు కుటుంబాలకు చెందిన 66,276 ఎకరాలకు సంబంధించిన రైతాంగ సమస్యపై ఆత్మకూరు ఆర్డివో గారిని కలిసి ఆ భూములకు పట్టాలు ఇవ్వవలసిందిగా నేడు తమ పార్టీ తరఫున విజ్ఞప్తి చేశామన్నారు.. ఈ కార్యక్రమంలో వీరితోపాటు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పేమల.సురేంద్ర, పార్టీ నేతలు గడ్డం వంశీ, పాటి. రాఘవ, నాగరాజు యాదవ్, మదన్ యాదవ్, మావిళ్ళ.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :