Saturday, 12 September 2026 03:31:43 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

నేల మల్లేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించిన వేద పండితులు.

Date : 03 August 2026 06:01 PM Views : 131

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నేల మల్లేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించిన వేద పండితులు.. వర్షం కోసం... నిమ్మనపల్లి మండలo , తవలం పంచాయతీ లో వెలిసిన నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో నేడు వరుణ యాగం నిర్వహించారు, వర్షా ఓ పరిస్థితులతో వర్షాభావ పరిస్థితులతో తాగు సాగునీరు కొరత ఏర్పడిన నేపథ్యంలో వరుణ దేవుని కరుణించమని కోరుతూ వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు, వరుణ దేవుడు కనికరం చూపాలని చెరువులు, కుంటలు నిండి పంటలు సకాలంలో బాగా పండాలని సంకల్పంతో తలపెట్టిన వరుణయగంసోమవారం మండలంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ నేల మల్లేశ్వర స్వామ ఆలయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు హో మాలు, శతకటాభిషేకం ఘనంగా నిర్వహించారు, లోక కళ్యాణర్థం ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు, ఈ కార్యక్రమంలో ఈవో మంజుల, అర్చకులు శంకర్ స్వామి, లక్ష్మణ స్వామి, శివ స్వామి, పెద్దలు చంద్రారెడ్డి, భక్తాదులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ..

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: