నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు పట్టణం లో నివాసం ఉన్న జగన్నాధ కుమారుడు శ్రీధర్ 40సం" లు కొన్ని ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంటి నుండీ ఎక్కడికో వెళ్ళాడు. ఆర్థిక పరిస్థితులను నిలబడి ఎదుర్కొంటే వాటంతట అవే సమాసిపోతాయి అంటున్న కుటుంబ సభ్యులు. శ్రీధర్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. శ్రీధర్ కోసం తల్లితండ్రులు , భార్య పిల్లలు మీ కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీధర్ సమాచారం తెలిసిన యెడల క్రింది సెల్ నెం : 96667 87495 74838 72445 81062 90060 తెలుపగలరని కోరుతున్న కుటుంబ సభ్యులు
Reporter
Namitha News