నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 04 : మదనపల్లి మండలం కోళ్లబైలు-2 గ్రామంలో వెలసియున్న శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి జ్యోతి ఉత్సవంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమం లో స్థానిక టిడిపి నేతలు ఈశ్వరయ్య, చంగల్రాయుడు,వేణు, హేమంత్, గుర్రం చంద్ర, శ్రీనివాసులు, కాశీ శ్రీరామ్, ప్రభాకర,రెడ్డి శేఖర్,బీజేపీ శ్రీకాంత్,భాను ప్రకాశ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News