Thursday, 16 April 2026 06:45:18 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఘనంగా డాక్టర్ ఎన్ సేతు నల్లు స్వామి జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన లైఫ్ కేర్ వ్యవస్థాపకుడు దొర రాజా శేఖర్, చంటి, ప్రసాద్, గంగాధర్

Date : 14 October 2025 07:44 AM Views : 446

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - అక్టోబర్ 14 : పేద విద్యార్థులకు అండగా ఉంటున్న ప్రముఖ విజయభారతి విద్యా సంస్థ అధినేత డాక్టర్ సేతు అండగా నిలుస్తున్నారు. విద్యా ప్రదాతగా ఆయన సేవలు అమోఘం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని లైఫ్ కేర్ రాజా శేఖర్ సూచించారు. సోమవారం ఆయన జన్మదిన సందర్భంగా మదనపల్లి పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి తినిపించారు. ఆప్యాయంగా డాక్టర్ సేతును హత్తుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ప్రధాన ఆకర్షణంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మృదు స్వభావి,స్నేహశీలి, నిగర్వి నిరాడంబరం కలిగిన వ్యక్తిత్వం ఆయనకు సొంతమన్నారు. ప్రతి ఒక్కరిని తన చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. ఎంతో మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఇటువంటి విద్యా ప్రదాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు లేరు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. కులాలకు, మతాలకు, రాజకీయ నాయకులకు అతీతంగా సేవలను కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఆత్మీయుడుగా పేరు పొందారన్నారు. భవిష్యత్తులో ఆయనకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :