Thursday, 16 April 2026 06:42:54 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఎద్దుల వారి పల్లెలో వేరుశనగ పంట కోత ప్రయోగం చేస్తున్న అధికారులు.

ఎద్దుల వారి పల్లెలో వేరుశెనగ పంట కోత ప్రయోగం.

Date : 10 October 2024 08:26 PM Views : 309

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 10 : తంబళ్లపల్లె మండలం లో గురువారం వ్యవసాయ అధికారులు వేరుశనగ పంట కోత ప్రయోగం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్, వ్యవసాయ సహాయ సంచాలకులు శివశంకర్, మండల వ్యవసాయ అధికారి రమణ కుమార్ ల ఆధ్వర్యంలో ఎద్దుల వారి పల్లి పంచాయతీ రైతు రెడ్డప్ప పొలంలో వేరుశనగ పంట కోత ప్రయోగం జరిగింది. వేరుశనగ పొలంలో 5X5 మీటర్లు పంటలో6.600 కిలోల దిగుబడి రావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ మాట్లాడుతూ ఖరీఫ్ వేరుశనగ పంటలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. అదేవిధంగా ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడీ ఉలవలు బీడు భూముల్లో పంట సాగు చేసి లబ్ధి పొందాలని సూచించారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో నూనె ఉత్పత్తి పంటలపై దృష్టి సారించాలని తక్కువ నీరు, విద్యుత్తు ఆదాతో ఎక్కువ దిగుబడి సాధించాలని సూచించారు. రైతులు భవిష్యత్తులో సేంద్రీయ ఎరువుల వ్యవసాయం తో లాభసాటి దిగుబడి సాధ్యమని తెలిపారు. వారి వెంట ఆర్ బి కే ఏఈఓ లు సురేష్, అంబేద్కర్, జయరాం, మల్లీశ్వరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :