నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 03 : మదనపల్లి నియోజకవర్గంలో కొర్రపాటి శివమూర్తి కుమారుడు నవీన్ కుమార్, కీర్తన ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మరియు తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్ తదితరులు . ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకు అండగా టిడిపి పార్టీ అండగా ఉంటుందని తెలియచేసారు .
Admin
Namitha News