నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - ఆగస్ట్ 30 : రాజంపేట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్నందున సెప్టెంబర్ సోమవారం 01వ తేదీన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసాలతో జిల్లా పోలీస్ కార్యాలయం లోని జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.
Admin
Namitha News