నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - మర్చి 22-నమిత న్యూస్ :గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో తాజ్ బాబా ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా గారు, రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు దద్దాల హరి ప్రసాద్ నాయుడు మరియు గుర్రంకొండ టీడీపీ మండల అధ్యక్షుడు నాయిని జగదీష్ , ఐ టీడీపీ. రంజిత్ మరియు చెర్లోపల్లి గ్రామ ప్రజలు మైనారిటీనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News