నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - జనవరి 11 : కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వడ్డెరల చిరకాల కోరిక అయిన వడ్డే ఓబన్న జయంతి ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు పుంగనూరులో వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా వడ్డే ఓబన్న గారి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వడ్డె ఓబన్న నంద్యాల జిల్లా లోని నొస్సం గ్రామంలో జన్మించి , సామాన్యుల హక్కుల కోసం బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమకారుడని వడ్డె ఓబన్న గారి విశిష్టతను, గొప్పతనాన్ని కొనియాడిన గంపల గంగరాజు . ఈ కార్యక్రమంలో రెడ్డెప్ప యాదవ్, శంకర,రామచంద్ర,వాల్మీకి యూత్ ఆధక్షలు పెద్దాపంజని మండలం ముదర్మపల్లి రెడ్డెప్ప , పెద్దారికుంట సి హరి, నవిన్ కుమార్, చారాల కురపల్లి అనిల్ వాల్మీకి మరియు తదితరులు పాల్గొన్నారు .
Admin
Namitha News