Monday, 14 September 2026 07:37:26 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ లో ఘనంగా ప్రపంచ రేడియో దినోత్సవం

Date : 13 February 2026 04:48 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 13 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో ఆధ్వర్యంలో ప్రపంచ రేడియో దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రజలకు వినోదం,విజ్ఞానం కోసం అందరూ రేడియో వినేవాళ్ళని అన్నారు. మన యూనివర్సిటీ యాజమాన్యం కమ్యూనిటీ రేడియో ను ప్రారంభించడం ద్వారా విద్యార్థులు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఆడియో టెక్నాలజీ వంటి అంశాలలో ప్రత్యక్ష అనుభవం పొందడంతో వారి సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా రేడియో తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగకరమైన సమాచారాన్ని చేరవేయడంలో కమ్యూనిటీ రేడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అనంతరం ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో విజేతలకు నగదు పురస్కారం మరియు రేడియోలను అందజేశారు.కార్యక్రమంలో మిట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్ టి.జి రవి కుమార్, ప్రోగ్రామ్ మేనేజర్ నరసింహ చార్లు,ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్,టెక్నికల్ కోఆర్డినేటర్ అరవింద్ రాజ్,స్టేషన్ కోఆర్డినేటర్ సతీశ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :