నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఆగస్ట్ 10 : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె లో దగా డిఎస్సీ పై వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు లోకేష్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ నేతలు విద్యా విభాగం తొలుత వారు దివంగత నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి సర్కిల్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వానికి ఇంత ఎత్తున నిరసన స్వచ్ఛందంగా ప్రజలు కూడ రావడంతో ప్రభుత్వ పనినితీరుపై ఇప్పటికే ఏమేరకు వెతిరేకత ఉందో అర్థం అవుతోంది నియోజకవర్గం లోని ఆరు మండలాలు నుంచి పార్టీ అభిమానులు నేతలు భారీగా తంబళ్లపల్లె కు చేరుకొని కూటమి ప్రభుత్వానికి వెతిరేకంగా నినాదాలు చేస్తూ రాగి మాను సర్కిల్ వరకు వారు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన ను వ్యక్తం చేశారు
Reporter
Namitha News