నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 08 : కురబల కోట మండలం రెడ్డివారి పల్లి లో కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు మృతి చెందిన విషాదకర ఘటనలో బాధితుల కుటుంబీకు లను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పరామర్శించి భరోసా కల్పించిన ఎమ్మెల్యే. విషాదకరమైన ఘటన విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్రుష్టికి తెలియజేసి వారి నుండి కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుందని, ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని భరోసా కల్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Admin
Namitha News