Tuesday, 15 September 2026 09:47:56 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

గత ఐదేళ్ళ గా విస్తృత సేవలు అందించిన యువ శక్తి ఫౌండేషన్ సేవలకు సుదీర్ఘ విరామం

Date : 05 March 2026 04:10 PM Views : 333

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గత ఐదేళ్ళ గా విస్తృత సేవలు అందించిన యువ శక్తి ఫౌండేషన్ సేవలకు సుదీర్ఘ విరామం - ఇప్పటి వరకు సంపూర్ణ సహకారం అందించిన దాతలకు, సభ్యులకు కృతజ్ఞతలు - రాష్ట్ర వ్యాప్తంగా యువశక్తి ఫౌండేషన్ ద్వారా సేవలను అందించడం లో పాలు పంచుకున్న కుటుంబ సభ్యులకి రుణ పడి వుంటా - ఫౌండేషన్ అధ్యక్షులు కలిచెట్ల రెడ్డి గణేష్ మదనపల్లె : గత ఐదేళ్ళ గా విస్తృత సేవలు అందించిన యువ శక్తి ఫౌండేషన్ సేవలకు ఫౌండేషన్ అధ్యక్షులు కలిచెట్ల రెడ్డి గణేష్ సుదీర్ఘ విరామాన్ని ప్రకటించారు. ఈ గురువారం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ను ప్రజలకు చేరువ చేయడం లో ఇప్పటి వరకు సంపూర్ణ సహకారం అందించిన దాతలకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ శక్తి ఫౌండేషన్ ద్వారా సేవలను అందించడం లో పాలు పంచుకున్న సంస్థ కుటుంబ సభ్యులకి రుణ పడి వుంటా మని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ఫౌండేషన్ ద్వారా యువత కి, ప్రజలకు, అవసర మైన వారికి సేవలు అందించాలంటే ఆర్టిక పరమైన సమస్యల వలన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయం చెప్పడానికి బాధగా వున్నా, ఆర్థిక ఇబ్బందులతోనే సేవలకు విరామం ప్రకటించడం జరిగిందన్నారు. ఇందుకు ఆర్థికంగా ఇప్పటి వరకు సహాయ సహకారాలు అబదించిన దాతలకు, ఫౌండేషన్ సభ్యులు గా బాధ్యత తో సేవలు అందించి, పేరు ప్రతిష్టలు పెంచి, గుర్తింపు ను తీసుకు రావడం లో చేసిన కృషి కి ధన్యవాదములు చెప్పారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: