Thursday, 16 April 2026 04:57:36 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ఘనంగా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు - డి.ఆర్.ఓ సత్యనారాయణ

Date : 11 April 2024 01:02 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే! ఆయన అడుగుజాడల్లో మనమందరం పయనిద్దాం! డిఆర్ఓ సత్యనారాయణరావు! రాయచోటి: నమిత న్యూస్:ఏప్రిల్,11:- అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగుజాడల్లో మనమందరం పయనిద్దామని డిఆర్ఓ సత్యనారాయణరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక రాయచోటి కలెక్టరేట్లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా డిఆర్ఓ సత్యనారాయణరావు, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ సత్యనారాయణరావు మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే కుల వివక్షతపై ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆయన పోరాటాల ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు హక్కులు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా దేశంలో కుల వివక్షతను రూపుమాపడం జరిగిందని, మహిళలకు విద్యాపరంగా అనేక అవకాశాలు రావడం జరిగిందని అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సందప్ప మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మరియు మహిళా సాధికారత కోసం మహాత్మ జ్యోతి రావు పూలే ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం మనమందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సందప్ప, ఆ శాఖ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే! ఆయన అడుగుజాడల్లో మనమందరం పయనిద్దాం! డిఆర్ఓ సత్యనారాయణరావు! రాయచోటి: నమిత న్యూస్:ఏప్రిల్,11:- అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగుజాడల్లో మనమందరం పయనిద్దామని డిఆర్ఓ సత్యనారాయణరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక రాయచోటి కలెక్టరేట్లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా డిఆర్ఓ సత్యనారాయణరావు, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ సత్యనారాయణరావు మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే కుల వివక్షతపై ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆయన పోరాటాల ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు హక్కులు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా దేశంలో కుల వివక్షతను రూపుమాపడం జరిగిందని, మహిళలకు విద్యాపరంగా అనేక అవకాశాలు రావడం జరిగిందని అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సందప్ప మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మరియు మహిళా సాధికారత కోసం మహాత్మ జ్యోతి రావు పూలే ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం మనమందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సందప్ప, ఆ శాఖ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :