Sunday, 13 September 2026 03:55:59 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

డి.సి.సి. బ్యాంకు మేనేజర్ పవిత్ర కు ఉగాది పురష్కారం

Date : 18 March 2026 08:31 PM Views : 251

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 18 :రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా యంత్రాంగం అత్యత్తమ సేవలందించిన ఉద్యోగులను ఎంపిక చేసి ప్రకటించిన ఉగాది పురస్కారాల్లో జిల్లాకు చెందిన బ్యాంకింగ్ విభాగం లో డి.సి.సి. బ్యాంక్ మదనపల్లి శాఖ మేనేజర్ పవిత్ర ఎంపిక, నేడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే షాజహాన్ బాష వద్ద నుండీ ఉగాది పురస్కారం గా ఉత్తమ ఉద్యోగిని గా ప్రశంసా పత్రం, అవార్డు ను అందుకొన్న పవిత్ర ముగ్గురు కళాకారులకు చోటు దక్కింది. నాటక రంగంలో పిరియా చలపతిరావు, అర్జంగి లింగమూర్తి, చెంచు నృత్య కళకు ఆవల జగన్నాథం ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కవిటి మండలం బి.గొనపపుట్టుగ గ్రామానికి చెందిన పిరియా చలపతిరావు నాటక రంగంలో కళారత్న అవార్డును అందుకున్నారు. ఆయన 1996లో శార్వాణి ఫైనార్ట్స్ సంస్థ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, అనేక రాష్ట్ర, అంతర్రాష్ట్ర స్థాయి అవార్డులు, నంది పురస్కారాలు అందుకున్నారు. తాజాగా కళారత్న రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కావడంతో ఉద్దానం ప్రాంత కళాకారులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :