Thursday, 30 July 2026 11:34:09 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వాటర్ గ్రిడ్ రక్షిత తాగునీటి పైప్ లైన్ పనులకు శ్రీకారం

Date : 18 December 2025 09:43 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 18 : తంబళ్లపల్లె నియోజకవర్గం శాశ్వత రక్షిత తాగునీటి సౌకర్యం కోసం వాటర్ గ్రిడ్ పథకంలో తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న పైపులైన్ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డి వాటర్ గ్రిడ్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో తంబళ్లపల్లె నుండి ఈ పైప్ లైన్ పనులు శరవేగంగా జరగడానికి పనులు ప్రారంభించినట్లు కాంట్రాక్టర్ దుశ్య త్ తెలిపారు. తెలుగు గంగ నుండి తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలతో పాటు వెలిగల్లు ప్రాజెక్టు నుండి రాయచోటి నియోజకవర్గం వర్గానికి మొత్తం 3200 కోట్లు తో పనులు ప్రారంభమైనట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఈ వాటర్ గ్రిడ్ రక్షిత తాగునీటి పథకం పూర్తి అయితే భవిష్యత్తులో ప్రతి గడపలో తాగునీటి సమస్య పరిష్కారం కాగలదని స్థానిక టిడిపి నేతలు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :