Monday, 08 June 2026 08:29:28 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

సంక్రాంతికి ఊళ్లకు వెళితే తస్మాత్ జాగ్రత్త

మైకుల ద్వారా విశృత ప్రచారం

Date : 12 January 2026 07:54 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 12 : తంబళ్లపల్లె మండలంలోని ప్రజలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లాలనుకునే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఎస్సై అనిల్ కుమార్ ఆదేశాల మేరకు సిబ్బంది ఆటోలో మైక్ ద్వారా సంక్రాంతికి ఊర్లకు వెళితే సంబంధిత సమాచారం పక్కింటి వారితోపాటు పోలీసులకు ఇవ్వాలని విలువైన ఆభరణాలు, డబ్బు లాకర్లలో ఉంచుకోవాలని ఇంటి తాళాలు అక్కడే ఉంచకుండా వెంట తీసుకొని వెళ్లాలని పలు జాగ్రత్తలను విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రం తో పాటు మండలంలోని 21 పంచాయతీలలో ఆటోల ద్వారా పోలీసులు చేస్తున్న ప్రచారం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :