Sunday, 13 September 2026 04:29:58 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మల్లయ్య కొండ అభివృద్ధి పెద్దిరెడ్డి కుటుంబం తోనే సాధ్యమైంది - మాజీ మంత్రి జోగి రమేష్

Date : 16 February 2026 07:55 PM Views : 413

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 16 ః మల్లయ్య కొండ మహాశివుని ఆలయ అభివృద్ధి పెద్దిరెడ్డి కుటుంబంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. సోమవారం ఆయన సోదరుడు జోగి రాము వైకాపా నాయకులతో కలిసి మల్లయ్య కొండ మహాశివుని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఈవో ముని రాజా ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్లయ్య కొండ కు రోడ్డు, ఆలయ నిర్మాణం, అభివృద్ధి పనులు చేసిన ఘనత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కృషి ఫలితమేనని నేడు వేలాది మంది భక్తులు కొండకు తరలిరావడం చూస్తుంటే భవిష్యత్తులో మల్లయ్య కొండ ప్రముఖ శైవ క్షేత్రంగా మరియు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది మరో శ్రీశైలం కావడం ఖాయమని చెప్పారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, హేమంత్ కుమార్, వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :