Sunday, 13 September 2026 07:41:44 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్

యన్. అనీషా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి దంపతుల కుమారుడి రిసెప్షన్ కు హాజరుకానున్న మాజీ సియం జగన్

Date : 18 June 2026 07:51 PM Views : 256

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 18 : మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28వ తేదీ న మదనపల్లె పర్యటన సందర్భంగా అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లకు వినతిపత్రం సమర్పించిన మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్. మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈనెల 28వ తేదీ మదనపల్లె పర్యటన సందర్భంగా అనుమతులు, హెలిప్యాడ్, భద్రత చర్యలపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి లను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ తెలిపారు. ‌మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి వినతి మేరకు సీనియర్ నాయకులు ఎన్.అనీషా రెడ్డి, శ్రీనాథ రెడ్డి దంపతుల కుమారుడి వివాహా రిసెప్షన్ కు విచ్చేయుచున్న నేపథ్యంలో హెలిప్యాడ్, రూట్ మ్యాప్, ఏర్పాట్లు తెలియపర్చూతామని వెల్లడించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు ఎన్. శ్రీనాథ రెడ్డి, వలసపల్లి నాగరాజు రెడ్డి, తట్టి శ్రీనివాసులురెడ్డి, రామకృష్ణా రెడ్డి, ఈశ్వర్ నాయక్, ఎన్.ఇర్ఫాన్ ఖాన్, బయ్యారెడ్డి, మల్లికార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గ్రానైట్ మహేష్, నర్సింహులునాయుడు, సత్యనారాయణ, నాసిర్ తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: