Sunday, 13 September 2026 03:48:59 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ముద్దలదొడ్డి సెల్ టవర్ సమస్య పరిష్కరిస్తా - జిల్లా ఇన్చార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి

Date : 04 January 2026 10:16 PM Views : 280

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 04 ః నేడు కమ్యూనికేషన్ సిస్టం తో మారుమూల గ్రామాలలో సైతం సెల్ ఫోన్ రాజ్యమేలుతుంటే నేటికి తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఓ పంచాయతీ సెల్ టవర్ లేక అన్ని రకాలుగా ప్రజలు వెనుకబడిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, కమ్యూనికేషన్ రోజు రోజుకు ఎల్లలు దాటుతున్నా ముద్దలదొడ్డికి మాత్రం మోక్షం లభించలేదు. ఈ పంచాయతీలో సచివాలయం తోపాటు అన్ని కార్యాలయాలు ఉన్నా సెల్ టవర్ లేకపోవడంతో మండల కేంద్రంతో సత్సంబంధాలు లేక పెన్షన్లు దగ్గర నుండి ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈ విషయమై ఆదివారం టిడిపి పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, లు జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సైతం నేటికీ సెల్ టవర్ లేకపోవడం పై ఆశ్చర్యం వ్యక్తం చేసి వెంటనే ముద్దల దొడ్డి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సెల్ టవర్ సమస్యపై మంత్రి స్పందించిన తీరుపై టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: