నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 : తన పూర్వీకుల ఆస్తి బి.కొత్తకోట మండలంలో ఉన్న తన భూమి చూపించండని అడిగితే పట్టించుకోలేదని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు సలాది రాజశేఖర్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నవంబర్ 6వ తేదీ తాహాసిల్దార్ కు సమాచార హక్కు చట్టం ప్రకారం తన భూ వివరాల కోసం కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి విధిలేని పరిస్థితిలో నియోజకవర్గ కేంద్రం తాసిల్దార్ కార్యాలయంలోఫిర్యాదు చేస్తున్నానని సమాచార హక్కు చట్టం ద్వారా తన భూమి తనకు చూపించడానికి సహకరించాలని బుధవారం రాజశేఖర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముద్దుకృష్ణకు వినతి పత్రం ఇచ్చారు.
Reporter
Namitha News