Saturday, 12 September 2026 05:34:45 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

సత్తెనపల్లి తెలుగు యువత అధ్యక్షులు రాఘవ యాదవ్ కు ఘననివాళులు - తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు

Date : 07 July 2026 10:56 PM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / Palnadu : సత్తెనపల్లి - జూలై 07 : గుంటూరు జిల్లా నియోజకవర్గంతెలుగు యువత అధ్యక్షులు చిన్నబోయిన రాఘవ యాదవ్ ఇటీవల అనారోగ్య సమస్యతో మరణించిన సత్తెనపల్లి మాజీ తెలుగు యువత అధ్యక్షుడు చిన్నబోయిన రాఘవ యాదవ్ గారి కుటుంబసభ్యులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నెం శివ నాగమల్లేశ్వర రావు గారితో కలిసి రాఘవ యాదవ్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, అనంతరం రాఘవ యాదవ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ తమ కుటుంబానికి అండగా ఉంటుందని ,పార్టీ కోసం రాఘవ యాదవ్ చేసిన కృషి మర్వువలేనిదని ,తెలుగుదేశం పార్టీ నుండి తగిన న్యాయం కుటుంబానికి చేస్తామని రాఘవ యాదవ్ గారి సతీమణికి మరియు వారి పిల్లలకు ధైర్యం చెప్పి భరోసా కల్పించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు గారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కోటి రెడ్డి, దియా రామకృష్ణ,సజ్జ అజయ్, వెంకట్రావు, పవన్ మరియు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: