Saturday, 12 September 2026 05:24:43 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మిట్స్ విద్యార్థినులకు ఎస్‌బీఐ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్‌లు

ఛాన్సలర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి హర్షం

Date : 03 August 2026 05:59 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మిట్స్ విద్యార్థినులకు ఎస్‌బీఐ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్‌లు - ఛాన్సలర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి హర్షం మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు అఖిల ఎడగొట్టు మరియు గైక్వాడ్ జాస్రిత ప్రతిష్టాత్మకమైన ఎస్‌బీఐ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026-27కు ఎంపిక కావడం గర్వకారణమని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన ప్రతి విద్యార్థినికి రూ.1,15,000 చొప్పున,మొత్తం రూ.2,30,000 ఆర్థిక సహాయం మంజూరైనట్లు ఆయన వెల్లడించారు.భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) విభాగమైన ఎస్‌బీఐ ఫౌండేషన్ అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను కొనసాగించే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యంగా నిర్వహించబడుతోందని తెలిపారు.గత విద్యార్హతల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తున్నారు.స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులను మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి,ప్రో-ఛాన్సలర్ ఎన్.ద్వారకానాథ్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల,వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్,సీనియర్ మేనేజర్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ అథాహర్ సమీనా,డీన్-మేనేజ్మెంట్ స్టడీస్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: