నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 27 : మదనపల్లి మండలం లోని పోతబోలు గ్రామం హరిజనవాడలో వెలసిన ప్రాచీన కోదండరామ ఆలయం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తరఫున 45 లక్షలు మంజూరైన సందర్భంగా పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ప్రత్యేక పూజలు చేసి ఆలయం అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్,సుదిల్లా సుధాకర్ గారు,వెంకటేష్,కేశవరెడ్డి, వెంకటరమణ,తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్,శివాలయం డైరెక్టర్ వరప్రసాద్, జేసీ రెడ్డప్ప, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ మరియు పెద్ద ఎత్తున పోతబోలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
Reporter
Namitha News