Monday, 14 September 2026 09:32:18 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎమ్మార్వో సారు మా భూమి మాకు ఇప్పించండి... స్వామి

Date : 09 May 2026 05:01 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 09 : పుంగనూరు మండలం లక్కుంట గ్రామ సమీపంలో రాగాని పల్లె పంచాయితీ డీకేటి సర్వే నెంబర్ 337/3, ఖాతా 113, 2ఎకరాల నలభై ఎనిమిది సెంట్ల భూమి ని 2010 లో ఎస్.చెన్నారాయప్ప పేరు మీద పాస్ బుక్ ఉన్నది. ఐతే ఇప్పుడు 1బి లో పేరు మారిపోయిందని భాధితుడి భార్య లక్ష్మమమ్మ మీడియా ను ఆశ్రయించిది. మా భూమి లో సంవత్సరాలు తరపడి వ్యవసాయం చేసుకొంటూ ఉన్నామని,మా భూమి ని రెవిన్యూ వారు వేరొకరి పేరు మీద 1బి ఎలా చేస్తారని, వేలిముద్ర వేసే లక్ష్మ్మమ్మ, చెన్నారాయప్ప ల పేర్ల తో సంతకాలు పోర్జరీ చేసి హంద్రీ నివా నష్ట పరిహారం డబ్బులు సుమారు ఏడు లక్షలు కూడా ఖాజేశారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమిని చంద్రప్ప, గౌరమ్మ లు సంపన్ను లకు ఎలా ఫేక్ పట్టా ఎలా ఇస్తారని, ఎమ్మార్వో కి పిర్యాదు చేసిన న్యాయం జరగక పోవడం తో దీనిపై కలెక్టర్ వారికీ పిర్యాదు చేశామని, న్యాయం జరగక పోతే న్యాయస్థానం ను ఆశ్రయిస్తానని వాపోతున్న బాధితురాలు. కాళ్ళు అరిగేలా రెవిన్యూ, కలెక్టర్ ఆఫీసులకు తిరుగుతున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదుని ఆవేదన చెందుతోయింది.

Also Read : వైసీపీ నేత చొప్పా వెంకటరెడ్డి బీజేపీలో చేరిక

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :