నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లె - మే 21 నిమ్మనపల్లి మండలం నాగలయ్యగారిపల్లి నందు స్థానిక టీడీపీ నాయకులు వెంకటరమణ గారి కూతురు నీలావతి అనారోగ్యం కారణంగా మరణించడం తీరని లోటని, *రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు* అన్నారు. నేడు నీలావతి భౌతికకాయానికి ఘణ నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీరామ్ తో పాటు టీడీపీ నాయకులు నిమ్మనపల్లె సింగల్ విండో చైర్మన్ వెంకటరమణ, విజయ కుమార్, శంకరా, మల్లికార్జున, శ్రీహరి, ప్రకాష్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, బీజేపీ నాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News