Wednesday, 29 July 2026 05:24:52 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

శ్రీ కృష్ణచైతన్య కళాశాలలో ఘనంగా ప్ర్రారంభమైన 2026 క్రీడోత్సవాలు

హాజరైన బిజెపి నాయకులు చల్లపల్లి నరసింహా రెడ్డి,డాక్టర్ ఎన్.సేతు ఘనస్వాగతం పలికిన కళాశాల కరస్పాండెంట్ బి.శశివర్ధన్ రెడ్డి

Date : 22 January 2026 08:27 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె మండలం,గంగన్నగారిపల్లెలో గల శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసి,నర్సింగ్ కళాశాలలో వార్షిక క్రీడోత్సవాలు - 2026 గురువారం నుండి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై క్రికెట్ బ్యాటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు.అదేవిధంగా విజయ భారతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.సేతు టాస్ వేసి ఇందులో టాస్ గెలిచిన జట్టుతో మొదటి మ్యాచ్ ను ప్రారంబించారు.ఈ క్రీడల్లో బాగంగా క్రికెట్,వాలీబాల్,కబడ్డీ,టెన్నికాయిట్,అథ్లెటిక్స్ వంటి వివిధ అటల పోటీలు నిర్వయించ బడునని కాలేజీల కరెస్పాండెంట్ బి.శశి వర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి చల్లపల్లి నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం,శ్రమ,బృందసహకారాన్ని పెంపొందించడమే ఈ క్రీడల ముఖ్య ఉద్దేశ్యన్నారు.డాక్టర్ ఎన్ సేతు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలను క్రీడా స్ఫూర్తితో మాత్రమే ఆడాలన్నారు.ఇందులో జయాపజయాలు గురించి ఎవరు నిరాశపడకూడదు.ఓటమి విజయానికి మార్గం చూపుతుందన్నారు.కాలేజీల కరెస్పాండెంట్ బి.శశి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్రీడలు ద్వారా విద్యార్థుల అంతర్గత ప్రతిభలను చాటుకోవడానికి వేదికగా క్రీడలు నిలుస్తాయని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ అక్మల్ అలీ బేగ్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఇంచార్జ్ ద్వారకనాథ్ రెడ్డి,కాలేజీల గౌరవ డైరెక్టర్,న్యాయ సలహాదారులు డాక్టర్ బి.కృష్ణారెడ్డి,పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ అధినేత డి.చంద్ర మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :