Sunday, 13 September 2026 11:05:28 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

బిజెపి జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ని ఘనంగా సన్మానించిన పుంగనూరు నాయకులు

Date : 15 May 2026 08:06 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్బంగా ఘన సన్మానం, శుభాకాంక్షలు తెలిపిన పుంగనూరు బిజెపి నాయకులు. ​ అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పులి నరేంద్ర కుమార్ రెడ్డి గారిని పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ మరియు పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ​మదనపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ మదన్ బాబు ఆధ్వర్యంలో నరేంద్ర కుమార్ రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నాయకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: