Monday, 14 September 2026 09:33:19 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం

Date : 30 July 2026 05:38 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం,జిల్లా ఏఎస్పీ వెంకట్రాద్రి వెల్లడి - స్వాస్థ్య వాక్‌థాన్ - 2026కి విశేష స్పందన మదనపల్లె : స్థానిక స్వాస్థ్య హాస్పిటల్స్ మరియు ది సత్సంగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురుపూర్ణిమ సందర్భంగా నిర్వహించిన స్వాస్థ్య వాక్‌థాన్ 2026 కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పద్మ భూషణ్ శ్రీ ఎం,జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ వెంకట్రాద్రి ముఖ్య అతిథులుగా పాల్గొని వాక్‌థాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజూ నడక ఎంతో అవసరమని,ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నడకను భాగంగా చేసుకోవాలని సూచించారు.ఈ వాక్‌థాన్‌లో జ్ఞానోదయ హైస్కూల్,విజయ భారతి స్కూల్,జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల,పీపుల్ ట్రీ స్కూల్,ఆరోగ్యమాత స్కూల్,గురుకుల అప్పర్ ప్రైమరీ స్కూల్,నవ చైతన్య భారతి స్కూల్ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు,వైద్యులు,స్వాస్థ్య హాస్పిటల్స్ సిబ్బంది,స్వచ్ఛంద సేవకులు పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.దాదాపు వెయ్యిమంది విద్యార్థులు,ప్రజలు ఈ వాక్‌థాన్‌లో పాల్గొని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే సందేశాన్ని సమాజానికి అందించారు.ఆదేవిధంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడం,నిత్య వ్యాయామం,నడక యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని విద్యాసంస్థలు,అధికారులుపాల్గొన్న ప్రతి ఒక్కరికీ స్వాస్థ్య హాస్పిటల్స్,ది సత్సంగ్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: