Wednesday, 29 July 2026 08:37:33 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

జిల్లా ఇంచార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 30 March 2026 01:04 PM Views : 316

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - మార్చి 30: అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు బి.సి. జనార్ధన్ రెడ్డి ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మదనపల్లి లో నిర్వహించనున్న 'జీరో పావర్టీ - P4' కార్యక్రమ మొదటి వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు విచ్చేసిన మంత్రి గారిని, రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ లో ఎస్పీ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిని మరియు మంత్రి గారి పర్యటనకు సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లను మంత్రి కి వివరించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :