Saturday, 12 September 2026 08:59:08 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

నారా లోకేష్ ను కలిసిన చమర్తి జగన్మోహన్ రాజు

Date : 21 November 2025 08:35 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / గుంటూరు : మంగళగిరి - నవంబర్ 21 : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు తెలియజేసినట్లు చమర్తి తెలిపారు. శుక్రవారం నాడు ఉండవల్లి లోని ముఖ్యమంత్రి నివాసం నందు మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారిని రాజంపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు - నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై ఆయనతో చర్చించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తూ,ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి,పథకాల ద్వారా లబ్ధి పొందే వారికి జరిగే మేలును వివరించి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషి చేయాలని శ్రీ నారా లోకేష్ బాబు గారు సూచించారని చమర్తి జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: