Monday, 14 September 2026 07:37:51 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

వాడ వాడల మాజీ సి.యం. వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Date : 22 December 2025 02:16 PM Views : 188

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 22 హ్హ్ రామసముద్రం మండలం లో వాడవాడలా మాజీ ముఖ్య మంత్రి జగ న్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ మండలం నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఉదయం మండలంలో పండుగ వాతావరణం నెలకొన్నది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి క్లుప్తంగా వివరించారు, పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు గ్రామాల్లో వృద్ధులకు పండ్లు, బ్రెడ్ లు, అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్నా ఎంపిపి రమణారెడ్డి, స్టేట్ బిసి నాయకులు గెవన్న జడ్పీటీసీ రామచంద్రా రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్ జయరామి రెడ్డి,జిల్లా వైసీపీ నాయకులు దొడ్డి పల్లె ఆనంద,సి హెచ్ ప్రకాష్, రాధారెడ్డి,తిమ్మా రెడ్డి,కేసీ పల్లె ఈ శ్వర్ రెడ్డి, జిల్లా బిసి నాయకులు తిమ్మయ్య మండల వైసీపీ మైనారిటీ నాయకులు సర్ధార్ బాషా మండల వైసీపీ బిసి నాయకులు రెడ్డి వీరే గౌడ్, ఎంపిటీసీ మస్తాన్, సర్పంచ్ లు తిప్ప రాజు, వాలిరెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి,బుడ్డారెడ్డి సిపిఐ నాగప్ప ఎస్సి సెల్ కృష్ణప్ప,కొమ్ము నారాయణ స్వామి, శివ,గొల్లపల్లె నాగరాజ, చంద్రశేఖర్,స్టోర్ రెడ్డెప్ప కేశవ,సి. సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు ఇఫ్Pకార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :