Sunday, 13 September 2026 10:17:26 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రెండేళ్ల పాలనపై జరిగిన అభివృద్ధి నివేదికలు నివేదించండి - స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి

Date : 22 June 2026 10:03 PM Views : 116

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 ః తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల అధికారులు ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రణాళిక నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి తంబళ్లపల్లె స్పెషలాఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆరు మండలాల మండల స్థాయి అధికారులు తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలధార-జల హారతి నిర్వహణ, పండ్ల తోటల పెంపకం, తల్లికి వందనం, పాఠశాలల స్థితిగతులు,విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ వివరాలు, రైతుభరోసా, విత్తన కాయల పంపిణీ, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ పరికరాలు పంపిణీ వివరాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు పంపిణీ, కొత్త పెన్షన్లకు వచ్చిన దరఖాస్తుల వివరాలు, మండలంలో తాగునీరు కోసం జలజీవన్ మిషన్ పనుల నిర్వహణ వివరాలు, 20 47 విజన్ లో నియోజకవర్గానికి మంజూరైన పనులు చేసిన అభివృద్ధి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ సిలిండర్, గ్రామాల్లో సిసి రోడ్లు, మురికినీటి కాలువలు, తారు రోడ్లు వివరాలు, వెలుగు లో మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ వివరాలు, ఐసిడిఎస్ లో పిల్లలకు పౌష్టికాహార పంపిణీ, ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి పనుల వివరాలు, ఎన్టీఆర్ వైద్య సేవ, 108, 104 సేవలు, ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ తో పాటు అభివృద్ధి, సంక్షేమ ప్రణాళిక నివేదికలు సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పెతేరు ప్రాజెక్ట్ డిఈ చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీడీవో ఉషారాణి, ఎంఈఓ త్యాగరాజు, డిప్యూటీలు ఎం వి ప్రసాద్, మారుతీ కుమార్, ఏపిఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, ఏఈఈ వినోద్ కుమార్, సతీష్, వెంకటరమణ, సుజాత, నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీడీవోలు, పలు శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :