Sunday, 13 September 2026 11:01:38 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

12న మదనపల్లిలో జరిగే వైయస్సార్సీపి ర్యాలీని విజయవంతం చేయండి

ముఖ్యఅతిథిగా హాజరు కానున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

Date : 10 November 2025 07:01 PM Views : 390

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : అన్నమయ్య జిల్లా మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణకి వ్యతిరేకంగా ఈనెల 12న మదనపల్లిలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని రామసముద్రం మండల వైసీపీ కన్వీనర్ కేశవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం వైఎస్ఆర్సిపి తలపెట్టే ర్యాలీని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు. గత వైసిపి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారి ఉన్నత భవిష్యత్తు కోసం మెడికల్ కళాశాలలను స్థాపించారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేలా చర్యలు తీసుకుందన్నారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర ఆటంకం కలిగిందని మండిపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే నిర్వహిస్తున్న రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్యస్పందన వస్తుందని పేర్కొన్నారు. చిత్తూరు బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుందని, ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరవుతున్నట్లు కేశవరెడ్డి తెలియజేశారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: