Sunday, 13 September 2026 08:11:08 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ప్రియుడి మోజు లో భర్త ను అంతమొoదించిన మైనర్ అయిన భార్య

వెంటాడి, వేటాది హత్య చేసిన ప్రియుడు

Date : 16 July 2026 02:57 PM Views : 192

నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : గుడిపల్లి - జూలై 16 : గుడిపల్లి మండలం లోని మల్లప్ప కొండపై వెలసియున్న మల్లేశ్వర స్వామి ఆలయం కు వెళ్లే దారిలో మృతదేహం ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం తో రంగం లోకి దిగిన పోలీసులు మృతుడు రమేష్ గా గుర్తింపు. కొండకు వెళ్లే దారిలో నున్న సి.సి టీవీ ఫుటేజ్ లను పరిశీలించగా వచ్చేటప్పుడు బిడ్డ తో కలిసి హతుడు రమేష్ తో వచ్చిన యువతి, తిరిగి వెళ్లే క్రమంలో లో అదే స్కూటర్ పై మరో ఇద్దరు యువకులతో వెళ్లడం గుర్తించి మైనర్ అయిన వివాహితను అదుపులోకి తీసుకొని విచారించిగా విస్తుపోయే విషయాలు వెల్లడించిన మైనర్ అయిన వివాహిత యువతి రెండు సంవత్సరాల క్రితం కెనమాకుల పల్లి కి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ యువతి ని తమిళనాడు లోని సూలగిరి ప్రాంతం కు చెందిన రమేష్ తో పెద్దలు మైనర్ వివాహం చేశారు. ఎట్టకేలకు ఓ బిడ్డ కు జన్మనిచ్చింది, పురిటికి పుట్టుంటికి చేరిన యువతి మరో వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తో ప్రియుడి మోజు లో భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం మల్లప్ప కొండకు తీసుకుని పొదువురా అని చెప్పగా భార్య మొక్కు చెల్లించాలని వచ్చిన భర్త రమేష్ ను ప్రియుడు, అతని తన స్నేహితుడి తో కలిసి దాడి యత్నించిగా పారిపోయే యత్నం చేసినా వెంటాడి హతమార్చిన ప్రియుడు, భర్త తెచ్చిన ద్విచక్ర వాహనం లోనే వెళ్లినట్లు వెల్లడించిన నిందితులు.

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: