Wednesday, 29 July 2026 08:17:28 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

డాక్టర్స్ డే సందర్భంగా భాష్యం స్కూల్‌లో ప్రథమ చికిత్సపై అవగాహన

Date : 01 July 2026 06:54 PM Views : 79

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు, జూలై 1: అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని భాష్యం స్కూల్‌లో డాక్టర్స్ డే సందర్భంగా విద్యార్థులకు ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యుడు డాక్టర్ పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పవన్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన వారికి లేదా అస్వస్థతకు గురైన వారికి ప్రథమ చికిత్స ఎలా అందించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శించి వివరించారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పోషకాహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఆటలు ఆడడం, యోగా సాధన చేయడం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ పవన్‌ను పాఠశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపల్ మౌనికతో పాటు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు డాక్టర్ పవన్ ను అభినందించారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :