Wednesday, 29 July 2026 11:31:35 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

హౌస్ హోల్డ్ సర్వే వేగవంతం చేయండి - ఎం.పీ.డీ.వో. బాపూజీ పట్నాయక్

Date : 20 February 2026 10:49 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 : ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులు హౌస్ హోల్డ్ సర్వే వేగవంతం చేయడానికి కృషి చేయాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలో సుడిగాలి పర్యటన చేసి సచివాలయ సిబ్బంది చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేపై ఆరా తీశారు. హౌస్ హోల్డ్ సర్వే నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రతి కుటుంబాన్ని సందర్శించి పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఇప్పటికీ మండలంలో 69 శాతం సర్వే పూర్తయిందని త్వరలో హౌస్ హోల్డ్ సర్వే పూర్తి చేయడానికి సచివాలయ ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీవో మారుతి కుమార్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :