Wednesday, 29 July 2026 02:28:46 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తంబళ్లపల్లి లో ప్రశాంతం గా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

Date : 16 March 2026 09:01 PM Views : 271

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 16 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలో సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తంబళ్లపల్లె ఏపీ మోడల్ స్కూల్ లో 121 మంది విద్యార్థులకు 121 మంది, జిల్లా పరిషత్ హైస్కూల్లో 105 మందికి 105 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులను పోలీసులు హాల్ టికెట్లను పరిశీలించి పరీక్ష గదుల్లోకి పంపించారు.మోడల్ స్కూల్లో ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్ గా సుధాకర్ రెడ్డి, డి ఓ రామకృష్ణ, జడ్పీ హైస్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్ గా శ్రీనివాస్, డిఓ గా సుధాకర్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద ఎస్సై అనిల్ కుమార్ సారథ్యంలో బందోబస్తు తోపాటు కోసువారిపల్లి పీహెచ్సీ మెడికల్ సిబ్బంది, తాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :