నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబర్ 12 : విజయవాడ లో నున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణ శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన గుర్రంకొండ జనసేన నేత నక్క గోపికృష్ణ, లక్కిరెడ్డిపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ నిమ్మన పల్లి పవన్ కుమార్ తదితరులు ఈ సందర్బంగా మంత్రి దుస్సలవతో ఘనంగా సత్కరించారు.
Admin
Namitha News