Thursday, 30 July 2026 09:12:14 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రకృతి పంట కూరగాయలతో సంపూర్ణ ఆరోగ్యం - ఏవో థామస్ రాజా

Date : 12 May 2026 10:08 PM Views : 107

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 12 : ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటల దిగుబడి ధాన్యంతో పాటు కూరగాయలతో సంపూర్ణ ఆరోగ్యం పెంపొందుతుందని ఏవో థామస్ రాజా పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయ స్టాల్ ను పరిశీలించి నేడు ప్రకృతి వ్యవసాయంతో గుండ్లపల్లి పంచాయతీలో కొందరు రైతులు పోర్డు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ అవగాహనతో ప్రకృతి వ్యవసాయంతో పలు రకాల పంటలతో పాటు ఆకుకూరలు, కాయగూరల పంటలు పండించి సత్ఫలితాలు సాధించారని అదేవిధంగా మోడల్ స్కూల్లో జిల్లా స్వర్ణ పంచాయితీ, వార్డుల అధికారి అమర్నాథరెడ్డి సూచనలతో ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ సారధ్యంలో విద్యార్థులు ప్రకృతి వ్యవసాయం పంటలు పండించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. భవిష్యత్తులో రైతులు ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండించి వాటి దిగుబడితో భావితరాల కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆయన కోరారు. ఆయన వెంట జనసేన మండల నాయకుడు నరసింహులు, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: