Thursday, 30 July 2026 08:28:31 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

కార్తీక నోము నోచుకున్న దాసిరిపల్లి కల్పనా రెడ్డి

Date : 10 November 2025 08:44 PM Views : 314

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 10 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండలో సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా శివుని సన్నిధిలో టిడిపి మాజీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి సతీమణి దాసరిపల్లి కల్పనా రెడ్డి కార్తీక పౌర్ణమి నోము నోచుకున్నారు. సోమవారం ఆమె మల్లయ్య కొండకు నియోజకవర్గంలోని టిడిపి నాయకుల భారీ వాహన శ్రేణితో కలిసి మల్లయ్య కొండ చేరుకుని మహా శివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం నిర్వహించి మహిళలతో సాదాసీదాగా గౌరీ మాత కార్తీక్ నోము నోచుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ప్రజలు మల్లయ్య కొండ మహాశివుని కరుణాకటాక్షాలతో పాడి పంటలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొండపై అన్నదాన కార్యక్రమం లో పాల్గొని అనంతరం గౌరీ ఆలయం, భగీరథ, వీరన్న గెవి, వెలుగు మల్లమ్మ ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొలకలచెరువు ఆమె స్వగృహంలో తంబళ్లపల్లె నియోజకవర్గం ఆరు మండలాలకు చెందిన మండల స్థాయి టిడిపి నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు.ఆమె వెంట తులసీదర్ నాయుడు,డేరంగుల చంద్ర, ఆనంద నాయుడు, మదన్ మోహన్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున, భాస్కర్, నియోజవర్గంలోని టిడిపి నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :