Wednesday, 16 September 2026 12:53:32 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

మురుగునీటి కాల్వ ల నిర్మాణం కు భూమిపూజ

29లక్షల రూ తో కాల్వ ల నిర్మాణం కు భూమి పూజ

Date : 12 March 2026 08:08 PM Views : 334

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 12 : ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డు లో 29 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సైడ్ కాలువల నిర్మాణానికి వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సురా.భాస్కర్ రెడ్డి హాజరైన అతిధులను ఘనంగా సత్కరించారు.. కాలువల నిర్మాణానికి పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణకార్యక్రమం ప్రారంభించారు... ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు పులిమి శైలజ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానిక నేతలు, ప్రజలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన సమస్యగా ఉన్న సైడ్ కాలువ నిర్మాణానికి మంత్రివర్యులు ఆనంద్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేసి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: