Saturday, 12 September 2026 12:09:01 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

10న కృత్రిమ కాళ్ళు అందించడానికి ఉచిత సిఎస్ఆర్ క్యాంపు - వెలుగు సెక్రటరీ ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి వెల్లడి

Date : 07 September 2026 08:20 PM Views : 39

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 10న కృత్రిమ కాళ్ళు అందించడానికి ఉచిత సిఎస్ఆర్ క్యాంపు - వెలుగు సెక్రటరీ ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి వెల్లడి మదనపల్లె : పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈనెల 10వ తేది అనగా గురువారం ఉదయం 7 గంటలకు దివ్యాంగులకు అధునాతన కృత్రిమ కాళ్లను అందించడానికి ఉచిత సిఎస్ఆర్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు వెలుగు సెక్రటరీ ఎం.ఉదయ మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ,వికలాంగుల,వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణకిషోర్ ఆదేశాల మేరకు చెన్నైకి చెందిన ఫ్రీడమ్ ట్రస్ట్ అనే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అన్నమయ్య జిల్లాలోని అవసర మైన దివ్యాంగులకు అధునాతన కృత్రిమ కాళ్లను సిఎస్ఆర్ కింద ఉచితంగా అందించడానికి ముందుకు వచ్చిందని తెలిపారు.ఈ కృత్రిమ కాళ్లను తయారు చేసి అందించడానికి ముందుగా అవసరమైన లబ్ధిదారులను గుర్తించి,వారి కాళ్లకు సంబంధించిన కొలతలు తీసుకోవాల్సి ఉంటుందని అందువల్ల,జిల్లా యంత్రాంగం సహకారంతో 10వ తేది కొలతలు తీసుకునే శిబిరాన్ని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జడ్పి హైస్కూల్ నందు నిర్వహించాలని నిర్ణయించారు.కావున జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన కోరారు.ఈ క్యాంపుకు వచ్చే దివ్యాంగులు ఆధార్ జిరాక్స్,డిజేబులిటీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు,ఫోటో తీసుకొని రావాలన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: